Monday, 2 October 2017

ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం గుల్లపల్లిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు

ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం గుల్లపల్లిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు మాట్లాడుతూ Dr.కోడెల శివ ప్రసాద్ రావు గారు ఈ రాష్ట్రంలోనే ఒక ప్రభంజనం. 1983 ఏనాడైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపితం జరిగిందో ఆనాటినుంచి ఈనాటివరకు నీతి, నిజాయతీతో, నిబద్దతతో, తెలుగుదేశం సిద్ధాంతాలపట్ల అచంచల విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి Dr.కోడెల శివ ప్రసాద్ రావు గారు అనిఅన్నారు.... 

No comments:

Post a Comment