ఇంటింటికీ తెలుగుదేశం :-
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాసవి నగర్ మరియు మంగళదాస్ నగర్ లలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి మద్దాలి గిరిధర్ గారితో కలిసి పాల్గొనటం జరిగింది. స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన టీడీపి జెండాను ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. అనంతరం ఇంటింటికీ తిరిగి పథకాల అమలు గురించి ఆరా తీయాగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ప్రజలు మురుగునీటి వ్యవస్థ బాగా లేదని తెలుపగా త్వరలోనే పరిష్కరిస్తామని హామీనివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పొతురాజు ఉమాదేవి గారు, నియోజకవర్గ నాయకులు జియాఉద్దిన్ గారు, షౌకత్ గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు......

No comments:
Post a Comment