కడపలోని హజ్ హౌస్ కట్టడంపై రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది
కడపలోని హజ్ హౌస్ కట్టడంపై రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది, హజ్ హౌస్ ను వేగం గ పూర్తిచేయాలని కోరడమైనది ఇందులో హాజీ అహ్మద్ షరీఫ్ గారు, శాసన మండలి సభ్యులు, కడప డిస్ట్రిక్ ప్రెసిడెంట్ శ్రేనివాస్ రెడ్డి గారు, మోమిన్ అహ్మద్ హుస్సేన్ గారు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, తదితరులు పాల్గొనరు....
No comments:
Post a Comment