ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ పంపిణి :-
ప్రకాశం జిల్లా మార్టురు లో APSMFC నిర్వహించిన "ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ పంపిణి" కారిక్రమంలో 3 నెలలు శిక్షణ పూర్తిచేసినవారికి గౌ|| నారా లోకేష్ బాబు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ కమ్యూనికేషన్ శాఖామాత్యులు గారి చేతుల మీదుగా 100 మంది ముస్లిం మహీళలకు కుట్టు మిషన్ లు పంపిణి చేయడం జరిగింది.....

No comments:
Post a Comment