మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారిచే నిర్వహించబడిన సదస్సులో కుట్టు మిషన్ కోర్స్ పూర్తిచేసినవారికి ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశాం ఇందులో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడమే కాకుండ వాటికి పనికలిపించే కాంట్రాక్టులుకూడా ఇపిస్తామని హామీ ఇచ్చాం........
No comments:
Post a Comment