పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు, APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు గుంటూరు లోని ఏటీ అగ్రహారం పదో లైనులో ఉన్న రేషన్ షాపులో ఆకస్మీక తనీఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐరిష్, వేలిముద్రలు పడకపోయిన రేషన్ ఇవ్వాల్సీందే అన్నారు. లబ్దిదారులు బియ్యం తీసుకోకపోతే ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు అందిస్తామన్నారు.రాష్ట్రంలో ఉన్న 4600 రేషన్ పోస్టులను భర్తీ చేసి, జనవరి నుంచి రాయితీపై కిరోసిన్ అందిస్తామన్నారు.
No comments:
Post a Comment