Sunday, 15 October 2017

ఈరోజు నంద్యాల లో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు

ఈరోజు నంద్యాల లో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ గ ఏన్నికైన APSMFC చైర్మన్  మొహమ్మద్ హిదాయత్ గారు  ప్రసంగించారు, సమావేశంలో హాజరైన నంద్యాల MLA  భూమా బ్రహ్మానందరెడ్డి గారు , ఉర్దూ అకాడమీ చైర్మన్ Dr. నౌమాన్ గారు మరియు పార్టీ కార్యకర్తలు...... 










No comments:

Post a Comment