ఇంటింటికి తెలుగుదేశం:- ఈరోజు గుంటూరులోని రైల్పేట్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా జడ్.పి చైర్పర్సన్ శ్రీమతి జానీమూన్ గారు, ఈస్ట్ నియోజకవర్గం ఇంచార్జ్ మద్దాలి గిరిధర్ గారు, అర్బన్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారు, మాజీ శాసన సభ్యులు టి.డి.పీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జనాబ్ ఎస్.ఎమ్.జియావుద్దీన్ గారు, మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.....
No comments:
Post a Comment