Monday, 30 October 2017

గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జరిగిన మీడియా సమావేశం

మీడియా సమావేశం :-
గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలతో కలిసి మీడియా తో మాట్లాడం జరిగింది.... 


Sunday, 29 October 2017

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

ఇంటింటికి తెలుగుదేశం :-
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం లో ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌ|| పార్లమెంట్ సభ్యులు గల్లా. జయదెవ్ గారు, మన్నవ సుబ్బారావు గారు, గంజి చిరంజీవి గారు, జంగాల సాంబశివరావు గారు తదితర పార్టీ నేతలు హాజరయ్యారు.... 



Saturday, 28 October 2017

ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ

మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ :-
మైనారిటీ మహిళలు ఆర్దికంగా స్వయం సమ్రధ్ది సాధించేలా చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యం ఈ సందర్భంగా మార్టురుా లో నిర్వహించిన ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో కోర్స్ పూర్తిచేసుకున్న మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ చేయడమైనది.... 






తెనాలిలో ఏర్పాటుచేసిన కోఆర్డినేషన్ మీటింగ్ అఫ్ గుంటూరు సమావేశం

కోఆర్డీన్షన్ మీటింగ్ :-
తెనాలిలో ఏర్పాటుచేసిన కోఆర్డినేషన్ మీటింగ్ అఫ్ గుంటూరు సమావేశ అనంతరం విలేకర్లతో మాట్లాడం జరిగింది ఈ సమావేశంలో MP గల్లా జయదేవ్ గారు, అయ్యన్నపాత్రుడు గారు, ఆలపాటి రాజా గారు, ZP చైర్మన్ జానీమూన్ గారు, తదితర పార్టీ నేతలు హాజరయ్యారు..... 




Thursday, 26 October 2017

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాసవి నగర్ మరియు మంగళదాస్ నగర్ లలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం

ఇంటింటికీ తెలుగుదేశం :-
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాసవి నగర్ మరియు మంగళదాస్ నగర్ లలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి మద్దాలి గిరిధర్ గారితో కలిసి పాల్గొనటం జరిగింది. స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన టీడీపి జెండాను ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. అనంతరం ఇంటింటికీ తిరిగి పథకాల అమలు గురించి ఆరా తీయాగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ప్రజలు మురుగునీటి వ్యవస్థ బాగా లేదని తెలుపగా త్వరలోనే పరిష్కరిస్తామని హామీనివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పొతురాజు ఉమాదేవి గారు, నియోజకవర్గ నాయకులు జియాఉద్దిన్ గారు, షౌకత్ గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు...... 






Wednesday, 25 October 2017

మంగశగిరి నియోజకవర్గం తాడేపల్లి లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

ఇంటింటికి తెలుగుదేశం:- 
మంగశగిరి నియోజకవర్గం తాడేపల్లి లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో గౌ|| పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, వర్ల.రామయ్య గారు, మన్నవ సుబ్బారావు గారు, గంజి.చిరంజీవి గారు, పట్టణ పార్టీ అద్యక్షులు జంగాల. సాంబశివరావు గారు తదితరులు హాజరయ్యారు.... 




Monday, 23 October 2017

ప్రకాశం జిల్లా మార్టురు లో APSMFC నిర్వహించిన "ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ పంపిణి"

ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ పంపిణి :-
ప్రకాశం జిల్లా మార్టురు లో APSMFC నిర్వహించిన "ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ పంపిణి" కారిక్రమంలో 3 నెలలు శిక్షణ పూర్తిచేసినవారికి గౌ|| నారా లోకేష్ బాబు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ కమ్యూనికేషన్ శాఖామాత్యులు  గారి చేతుల మీదుగా 100 మంది ముస్లిం మహీళలకు కుట్టు మిషన్ లు పంపిణి చేయడం జరిగింది..... 










గుంటూరు ఈస్ట్ లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కారిక్రమం

ఇంటింటికి తెలుగుదేశం :- 
గుంటూరు ఈస్ట్ లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కారిక్రమం గల్లా జయదేవ్ గారు మరియు మద్దాలి గిరిధర్ గారు ఇంచార్జ్ ఈస్ట్ నియోజకవర్గం, మన్నవ సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు...... 




Sunday, 22 October 2017

సత్తెనపల్లి లో గౌ:శాశనసభ.స్పికర్.డా.కోడెల.శివప్రసాద్ గారి ఆద్వర్యంలో నిర్వహించబడిన కార్తికవనసమారాదన

సత్తెనపల్లి లో గౌ|| శాశనసభ స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ గారి              అథవార్యంలో నిర్వహించబడిన కార్తికవనసమారాదన జరింగింది ఈ కార్యక్రమంలో నేను, ఫారూఖ్ గారు శాసనమండలి చైర్మన్, అయ్యన్నపాత్రుడు గారు, మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు.....










మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారిచే నిర్వహించబడిన సదస్సు

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారిచే నిర్వహించబడిన సదస్సులో కుట్టు మిషన్ కోర్స్ పూర్తిచేసినవారికి ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశాం ఇందులో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడమే కాకుండ వాటికి పనికలిపించే కాంట్రాక్టులుకూడా ఇపిస్తామని హామీ ఇచ్చాం........


Saturday, 21 October 2017

ముఖ్యమంత్రి.చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ల పంపిణి

గౌ:ముఖ్యమంత్రి.చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ల పంపిణి కార్యక్రమం విజయవాడలో నిర్వహించం ఈ సమవేశంలో హాజీ అహ్మద్ షరీఫ్ గారు, శాసన మండలి సభ్యులు, కడప డిస్ట్రిక్ ప్రెసిడెంట్ శ్రేనివాస్ రెడ్డి గారు, MLA. బొండఉమా గారు, APSMFC డెైరక్టర్. మెాహిద్దిన్ గారు హాజరైయ్యారు..... .






Friday, 20 October 2017

కడపలోని హజ్ హౌస్ కట్టడంపై రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది

కడపలోని హజ్ హౌస్ కట్టడంపై రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది, హజ్ హౌస్ ను వేగం గ పూర్తిచేయాలని కోరడమైనది ఇందులో హాజీ అహ్మద్ షరీఫ్ గారు, శాసన మండలి సభ్యులు, కడప డిస్ట్రిక్ ప్రెసిడెంట్ శ్రేనివాస్ రెడ్డి గారు, మోమిన్ అహ్మద్ హుస్సేన్ గారు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, తదితరులు పాల్గొనరు.... 





కడపలో నిర్వహించిన APSMFC మైనారిటీ అవర్నెస్ ప్రోగ్రాం

కడపలో APSMFC తరపున మైనారిటీ వెల్ఫేర్ అవెర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది, ఇందులో మైనారిటీ లకు కుట్టు మిషన్లు పంపిణి చేయడం జరిగింది ఈ సమావేశయంలో హాజీ అహ్మద్ షరీఫ్ గారు శాసన మండలి సభ్యులు, తెలుగుదేశంపార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు, ఎన్.ఎమ్,డి నౌమాన్ గారు, రాష్ట్ర ఉర్దు అకాడమీ చైర్మన్, మోమిన్ అహ్మద్ హుస్సేన్ గారు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మరియు తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు హాజరయ్యారు..... 








కడపలోని R&B గెస్ట్ హౌస్ లో APSMFC డైరెక్టర్స్ సమావేశం జరపడమైనది.....

కడపలోని R&B గెస్ట్ హౌస్ లో APSMFC డైరెక్టర్స్ సమావేశం జరపడమైనది..... 







Wednesday, 18 October 2017

దీపావళి పండుగను సురక్షితంగా, సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ

మీ వాకిట వెలిగే దివ్వెలు మీ ఇంటికి ఆనందాన్ని, అభివృద్ధినీ ఆహ్వానించే వేళ... ఈ పండుగను సురక్షితంగా, సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ నతరఫున దీపావళి శుభాకాంక్షలు....


గుంటూరులోని రైలుపేట్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఇంటింటికి తెలుగుదేశం:- ఈరోజు గుంటూరులోని రైల్పేట్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా జడ్.పి చైర్పర్సన్ శ్రీమతి జానీమూన్ గారు, ఈస్ట్ నియోజకవర్గం ఇంచార్జ్ మద్దాలి గిరిధర్ గారు, అర్బన్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారు, మాజీ శాసన సభ్యులు టి.డి.పీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జనాబ్ ఎస్.ఎమ్.జియావుద్దీన్ గారు, మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..... 





Tuesday, 17 October 2017

నర్సరావుపేట లోని మార్కెట్ యార్డ్ లో ఛైర్పర్సన్స్ ను సత్కరించడం జరిగింది

ఈరోజు నర్సరావుపేట లోని మార్కెట్ యార్డ్ నుాతన చైర్మన్గా బి. పేరయ్య గారిని,మరియు MPP గారు ఎంపికయ్యారు ఈసందర్బంగా వారిని సత్కరించటం జరిగింది...... 








Monday, 16 October 2017

ఈ రోజు జరిగిన ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా గుంటూరులో ఈస్ట్ లో పర్యటించటం జరిగింది.

ఈ రోజు జరిగిన ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా గుంటూరులో ఈస్ట్ లో పర్యటించటం జరిగింది. 
ఈ పర్యటనలో టీడీపీ శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఈస్ట్ ఇంచార్జి మద్దాల గిరి, Ex. MLA జియాఉద్దీన్, షైక్ షౌకత్ మరియు పలు టీడీపీ కార్యకర్తలతో కలిసి ఈస్ట్ గుంటూరులో పర్యటించాం. 
ప్రజలు చూపించిన ప్రేమ మరియు ఆప్యాయతతో నాకు చాలా సంతోషం కలిగింది.