కాకినాడ 21వ వార్డు మునిసిపల్ కార్పొరేషన్లో APSMFC Chairman Mohamadh Hidayath ముస్లిం మైనారిటీ మత పెద్దలతో కలిశారు. ఈ సందర్బంగా ఆయన తెలుగు దేశం పార్టీ ఈప్పటి వరకు మైనారిటీలు చేసిన ప్రయోజనాలను మరియు సంక్షెమ పథకాలను వివరించారు.
టీడీపీ ప్రభుత్వంకు వోటు వేయటం వలన ముస్లిం మైనార్టీలకు మంచే జరుగుతుంది అని హిదయత్ గారు భరోసాఇచ్యరు. టీడీపీ ప్రభత్వం మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లపుడు ముస్లిం మైనారిటీలకు సంక్షేమం కోసం ఎల్లపుడు కృషి చేస్తారని వెల్లడించారు.
No comments:
Post a Comment