25 August 2017 కాకినాడ 32వ వార్డులో APSMFC చైర్మన్ Mohamadh Hidayath గారు కాకినాడ టీడీపీ నేతలు MLA వీరాంజనేయులు, MLC షరీఫ్, ఆర్ల.లక్ష్మిగార్లు మరియు ముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమయ్యారు.
ఈ సమావేశయంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం పెద్దల టీడీపీకి మద్దతు ఇవ్వాలని అప్పీల్ చేసారు. ముస్లిం కమ్యూనిటీ సమాజం అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో సహకరించిందని చెప్పారు. ముస్లిం సమాజం ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వానికి ఎన్నికోవడం అవసరమని ప్రసంగించారు.
No comments:
Post a Comment