Friday, 25 August 2017

21st division municipal corporation election campaign in kakinada

తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు అన్నారు.  

కాకినాడ కార్పొరేషన్   21 వ డివిజన్ లో అబీయెర్ది సుల్తానా బేగం గారితో కలిసి ప్రేజలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా మైనార్టీల సంక్షేమానికి 830 కోట్లను కేటాయించారని అన్నారు మరియు  తెలుగు దేశం పార్టీ కి మద్దతు ఇవ్వాలని అప్పీల్ చేసారు.


No comments:

Post a Comment