నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆటోనగర్ అసోసియేషన్ లో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు మాట్లాడుతూ నీతికి, నిజాయితీ కి మారుపేరైన తెలుగుదేశం అభివృధి వైపు దూసుకు పోతుందని అన్నారు.
అందుకని నంద్యాల అభివృద్ధి కోరుకునే ప్రేతిఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇవ్వాలని కోరారు.
అందుకని నంద్యాల అభివృద్ధి కోరుకునే ప్రేతిఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇవ్వాలని కోరారు.
No comments:
Post a Comment