తెనాలి లో జరిగిన ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు, తెనాలి MLA ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ పంపిణి చేశారు.....
Mohamadh Hidayath is Chairman of Andhra Pradesh State Minority Finance Corporation, Telugu Desam Party From 2014.
Thursday, 31 August 2017
Wednesday, 30 August 2017
గరికపూడి సెక్రటేరియట్లో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన APSMFC చైర్మన్
గరికపూడి సెక్రటేరియట్లో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు, MLC షరీఫ్ గారు మరియు టీడీపీ నేతలు.
CM. చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ నంద్యాల ఎన్నికల గెలుపులో హిదాయత్ గారి పాత్ర ఎంతో కీలకమని అభినందించారు....
CM. చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ నంద్యాల ఎన్నికల గెలుపులో హిదాయత్ గారి పాత్ర ఎంతో కీలకమని అభినందించారు....
విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు ఏకగ్రీవంగా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు
విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు ఏకగ్రీవంగా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు, ప్రిన్సిపల్ కార్యదర్శి నుండి MLC షెరీఫ్ గారి మరియు మొహమ్మద్ హిదాయత్ గారి మరియు ఇతర టిడిపి నాయకుల సమక్షంలో ఎన్నికలను స్వీకరించారు.
Tuesday, 29 August 2017
APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ
APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మన ప్రేతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి టీడీపీ విజయాన్ని జీర్ణించుకోలేక మాట్లాడిన మాటల్లో ప్రేజల్ని కించపరచరని మరి ముఖేంగా మైనార్టీ ప్రజలను ప్రలోభాలకు గురైయే విధంగా జగన్ మోహన్ రిడ్డి మాట్లాడటం, అయన మైనార్టీ వెతిరేక ధోరణికి నిదర్సేనమని అందుకే అయన మాటల్ని ఖండిస్తున్నామన్నారు.....
Monday, 28 August 2017
గుంటూరు జిల్లా నరసరావుపేట లో జరిగిన మైనారిటీ లకు కుట్టు మిషన్ల పంపిణి
గుంటూరు జిల్లా నరసరావుపేట లో జరిగిన మైనారిటీ లకు కుట్టు మిషన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు మరియు AP అసెంబ్లీ స్పీకర్ Dr.కోడెల శివప్రసాద్ గారు...
నంద్యాల విజయముపై గుంటూరులో APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు
నంద్యాల విజయముపై గుంటూరులో APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారితో తో కలిసి సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు మొహమ్మద్. జానీ గారు, గిరి గారు, షౌకత్ అలీ గారు......
Sunday, 27 August 2017
కాకినాడ సీఎం క్యాంపులో ఏర్పాటుచేసిన నాయకుల మరియు పార్టీ వర్కర్స్ గెట్ టూ గెథెర్
కాకినాడ సీఎం క్యాంపులో ఏర్పాటుచేసిన నాయకుల మరియు పార్టీ వర్కర్స్ గెట్ టూ గెథెర్ సమావేశం లో APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారితో కలిసి మీడియా తో మాట్లాడుతున్న MLC షరీఫ్ గారు.
Saturday, 26 August 2017
కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 13వ వర్డ్ లో నిర్మించిన డోర్ టూ డోర్ కార్యక్రమం
కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 13వ వర్డ్ లో నిర్మించిన డోర్ టూ డోర్ కార్యక్రమం లో వి. బాలకామేశ్వరావ్ గారితో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు మాట్లాడుతూ విజయం వైపు దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ కి మద్దతు తెలపాలని కోరారు
Friday, 25 August 2017
Kakinada 32nd ward lo Municipal corporation election campaign | APSMFC Chairman Hidayath
25 August 2017 కాకినాడ 32వ వార్డులో APSMFC చైర్మన్ Mohamadh Hidayath గారు కాకినాడ టీడీపీ నేతలు MLA వీరాంజనేయులు, MLC షరీఫ్, ఆర్ల.లక్ష్మిగార్లు మరియు ముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమయ్యారు.
ఈ సమావేశయంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం పెద్దల టీడీపీకి మద్దతు ఇవ్వాలని అప్పీల్ చేసారు. ముస్లిం కమ్యూనిటీ సమాజం అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో సహకరించిందని చెప్పారు. ముస్లిం సమాజం ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వానికి ఎన్నికోవడం అవసరమని ప్రసంగించారు.
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆటోనగర్ అసోసియేషన్ లో పాల్గొన్న APSMFC చైర్మన్
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆటోనగర్ అసోసియేషన్ లో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు మాట్లాడుతూ నీతికి, నిజాయితీ కి మారుపేరైన తెలుగుదేశం అభివృధి వైపు దూసుకు పోతుందని అన్నారు.
అందుకని నంద్యాల అభివృద్ధి కోరుకునే ప్రేతిఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇవ్వాలని కోరారు.
అందుకని నంద్యాల అభివృద్ధి కోరుకునే ప్రేతిఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇవ్వాలని కోరారు.
21st division municipal corporation election campaign in kakinada
తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు అన్నారు.
కాకినాడ కార్పొరేషన్ 21 వ డివిజన్ లో అబీయెర్ది సుల్తానా బేగం గారితో కలిసి ప్రేజలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా మైనార్టీల సంక్షేమానికి 830 కోట్లను కేటాయించారని అన్నారు మరియు తెలుగు దేశం పార్టీ కి మద్దతు ఇవ్వాలని అప్పీల్ చేసారు.
కాకినాడ కార్పొరేషన్ 21 వ డివిజన్ లో అబీయెర్ది సుల్తానా బేగం గారితో కలిసి ప్రేజలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా మైనార్టీల సంక్షేమానికి 830 కోట్లను కేటాయించారని అన్నారు మరియు తెలుగు దేశం పార్టీ కి మద్దతు ఇవ్వాలని అప్పీల్ చేసారు.
Kakinada Municipal Corporation Election Campaign | APSMFC Chairman | August 2017
కాకినాడ 21వ వార్డు మునిసిపల్ కార్పొరేషన్లో APSMFC Chairman Mohamadh Hidayath ముస్లిం మైనారిటీ మత పెద్దలతో కలిశారు. ఈ సందర్బంగా ఆయన తెలుగు దేశం పార్టీ ఈప్పటి వరకు మైనారిటీలు చేసిన ప్రయోజనాలను మరియు సంక్షెమ పథకాలను వివరించారు.
టీడీపీ ప్రభుత్వంకు వోటు వేయటం వలన ముస్లిం మైనార్టీలకు మంచే జరుగుతుంది అని హిదయత్ గారు భరోసాఇచ్యరు. టీడీపీ ప్రభత్వం మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లపుడు ముస్లిం మైనారిటీలకు సంక్షేమం కోసం ఎల్లపుడు కృషి చేస్తారని వెల్లడించారు.
Thursday, 24 August 2017
Kakinada Municipal Corporation TDP Election Campaign | APSMFC Chairman Hidayath
టీడీపీ 34వ వర్కర్స్ మీటింగ్ గురువారం కాకినాడలో జరిగింది, అందులో శ్రీ Mohamadh Hidayath గారు టీడీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు చేసిన ప్రయోజనాలను గుర్తించారు. టీడీపీ ప్రభుత్వానికి వోట్ వేయడం మేలు అని ప్రసంగించారు.
Friday, 18 August 2017
మాచర్ల ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాంలో చల్మారెడ్డి గారు , లల్వాజీర్ గార్లతో APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు......
Subscribe to:
Posts (Atom)