ఈరోజు గుంటూరు నగరంలో పెద్దఎతున్న జరిగిన పీస్ ర్యాలీలో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదయేత్ గారు మాట్లాడుతూ బర్మాలో ముస్లింలపై జరుగుతున్నా అరాచకాలని అరికట్టాలని, కేవలం ముస్లింలనే కారణంగా మారణకాండ జరపటం తగదని అన్నారు, ఇది కేవలం ముస్లిమ్స్ పై జరుగుతున్నా మారణకాండ మాత్రమే కాదు మానవత్వం పై జరుగుతున్నా మారణకాండ అని అన్నారు, మానవత్వాన్ని కాపాడే భాద్యత ప్రపంచ దేశాలపై ఉందని అన్నారు.......
Mohamadh Hidayath is Chairman of Andhra Pradesh State Minority Finance Corporation, Telugu Desam Party From 2014.
Wednesday, 13 September 2017
Sunday, 10 September 2017
పిడుగురాళ్ల పట్టణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సు
పిడుగురాళ్ల పట్టణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సు లో టైలరింగ్ లో శిక్షణ పొందిన 100 మంది మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్ పంపిణి చేశారు ఈసందర్బంగా APSMFC ఛైర్మెన్ మొహమ్మద్ హిదాయత్ గారు మాట్లాడుతూ
వాస్తవానికి ఈకార్యక్రమం మైనారిటీ కుటుంబాలకు ఆర్ధికంగా సహాయమ్ చేయాలనే ఆలోచనతో
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి మదిలోనుంచి వఛ్చినటువంటి కార్యక్రమం అని అన్నారు.......
శిక్షణ
Subscribe to:
Posts (Atom)