ఈనెల 11వ తేది న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం రాష్ట్రప్రభుత్వం తరపున ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంగళవారం సచివాలయం లో ముఖ్యమంత్రి ని కలిసిన MLC ఆహ్మద్ షరీఫ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్ లు రాష్ట్ర స్థాయి లో ప్రభుత్వం కర్నుాలు లో నిర్వహిస్తుందని, జిల్లా స్ధాయి లో కలెక్టర్ లు కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు మరియు మైనారిటీ సంక్షేమ పధకాలను లబ్దిదారులకు పంపిణీ చేస్తామని అన్నారు....
No comments:
Post a Comment