Tuesday, 10 October 2017

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ లో APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు పాల్గొనడం  జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జివి.ఆంజనేయులు గారు,తెనాలి ఎమ్మెల్యే ఆలపాటిరాజా గారు,ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు,  ZP చైర్మన్ జానీమూన్ గారు, తదితరులు పాల్గొన్నారు.......




Saturday, 7 October 2017

ఈరోజు గుంటూరు ఈస్ట్ లో ఇంటి ఇంటి కి తెలుగుదేశం కార్యక్రమం

ఈరోజు గుంటూరు ఈస్ట్ లో ఇంటి ఇంటి కి తెలుగుదేశం కార్యక్రమం లో మీడియా తో మాట్లాడుతున్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు మరియు ప్రోగ్రాం లో పాల్గొన్న మద్దాలి గిరిధర్ గారు, షౌకత్ గారు......