ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం గుల్లపల్లిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు మాట్లాడుతూ Dr.కోడెల శివ ప్రసాద్ రావు గారు ఈ రాష్ట్రంలోనే ఒక ప్రభంజనం. 1983 ఏనాడైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపితం జరిగిందో ఆనాటినుంచి ఈనాటివరకు నీతి, నిజాయతీతో, నిబద్దతతో, తెలుగుదేశం సిద్ధాంతాలపట్ల అచంచల విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి Dr.కోడెల శివ ప్రసాద్ రావు గారు అనిఅన్నారు....