Tuesday, 26 September 2017

ఈ రోజు చిలకలూరిపేట లో జరిగిన ఉచిత కుట్టు మిషన్ ల పంపిణి కార్యక్రమం

ఈ రోజు చిలకలూరిపేట లో జరిగిన ఉచిత కుట్టు మిషన్ ల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న
రాష్ట్ర మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యాదర్శి రాయపాటి రంగారావు గారు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యాదర్శి ఎం. డి. హిదాయత్ గారు.







Sunday, 24 September 2017

Appointed as State TDP party sectratery of Andhra Pradesh on 24-9-2017

I was appointed as State TDP party secretary of Andhra Pradesh by Respected Sri Nara Chandra Babu Naidu and Other TDP party officials.

I am thankful to Respected CM of AP Sri. Nara Chandra Babu naidu and Respected Sri. Nara Lokesh and other party officials for appointing me as TDP state party Secretary.





 

Friday, 22 September 2017

ఈరోజు గుంటూరులో జరిగిన మహా కవి జాషువా జయంతి సభ

ఈరోజు గుంటూరులో జరిగిన మహా కవి జాషువా జయంతి సభ లో మాట్లాడుతున్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు.... 





Wednesday, 13 September 2017

ఈరోజు గుంటూరు నగరంలో పెద్దఎతున్న జరిగిన పీస్ ర్యాలీలో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదయేత్ గారు

ఈరోజు గుంటూరు నగరంలో పెద్దఎతున్న జరిగిన పీస్ ర్యాలీలో పాల్గొన్న APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదయేత్ గారు మాట్లాడుతూ బర్మాలో ముస్లింలపై జరుగుతున్నా అరాచకాలని అరికట్టాలని, కేవలం ముస్లింలనే కారణంగా మారణకాండ జరపటం తగదని అన్నారు, ఇది కేవలం ముస్లిమ్స్ పై జరుగుతున్నా మారణకాండ మాత్రమే కాదు మానవత్వం పై జరుగుతున్నా మారణకాండ అని అన్నారు, మానవత్వాన్ని కాపాడే భాద్యత ప్రపంచ దేశాలపై ఉందని అన్నారు....... 




Sunday, 10 September 2017

పిడుగురాళ్ల పట్టణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సు

పిడుగురాళ్ల పట్టణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సు లో టైలరింగ్ లో శిక్షణ పొందిన 100 మంది మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్ పంపిణి చేశారు ఈసందర్బంగా APSMFC ఛైర్మెన్ మొహమ్మద్ హిదాయత్ గారు మాట్లాడుతూ
వాస్తవానికి ఈకార్యక్రమం మైనారిటీ కుటుంబాలకు ఆర్ధికంగా సహాయమ్ చేయాలనే ఆలోచనతో
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి మదిలోనుంచి వఛ్చినటువంటి కార్యక్రమం అని అన్నారు.......




 శిక్షణ  

Saturday, 9 September 2017

ఉప్పలపాడు మస్జీద్ కమిటీ మీటింగ్లో APSMFC చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ గారు......




Friday, 1 September 2017

కాకినాడ విజయం సందర్బంగా CM నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న APSMFC చైర్మన్ మోహుమ్మద్ హిదాయత్ గారు.