Tuesday, 7 November 2017

అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం

ఈనెల 11వ తేది న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం రాష్ట్రప్రభుత్వం తరపున ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంగళవారం సచివాలయం లో ముఖ్యమంత్రి ని కలిసిన MLC ఆహ్మద్ షరీఫ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్ లు రాష్ట్ర స్థాయి లో ప్రభుత్వం కర్నుాలు లో నిర్వహిస్తుందని, జిల్లా స్ధాయి లో కలెక్టర్ లు కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు మరియు మైనారిటీ సంక్షేమ పధకాలను లబ్దిదారులకు పంపిణీ చేస్తామని అన్నారు.... 




విజయవాడ లోని సీఎం క్యాంపు ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావెశం

మీడియా సమావెశం :-
విజయవాడ లోని సీఎం క్యాంపు ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావెశంలో మాట్లాడ్డం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర ఉర్దు అకాడమీ చైర్మన్ ఎన్.ఎమ్,డి నౌమాన్ గారు, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ ఎం.డి అప్సర్ గారు, P.A.C.S డైరెక్టర్ సయెద్ సుభాని గారు తదితరులు హాజరయ్యారు........