Wednesday, 8 November 2017

గుంటూరు ఈస్ట్ నియోజక వర్గం లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

ఇంటింటికి తెలుగు దేశం :-
ఈరోజు గుంటూరు ఈస్ట్ నియోజక వర్గం లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడమైనది ఈ కారిక్రమానికి ఎస్.ఎమ్.జియావుద్దీన్ గారు, మాజీ శాసన సభ్యులు టి.డి.పీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, మరియు రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి రాయపాటి రంగారావు గారు హాజరయ్యారు...... 







ఇంటర్వ్యూ విత్ హిదాయత్ మొహమ్మద్

ఇంటర్వ్యూ విత్ హిదాయత్ మొహమ్మద్ :-
ఈరోజు GCV న్యూస్ వారు ఏర్పాటుచేసిన ఇంటర్వ్యూ విత్ హిదాయత్ లో మాట్లాడం జరిగింది 



Tuesday, 7 November 2017

అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం

ఈనెల 11వ తేది న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం రాష్ట్రప్రభుత్వం తరపున ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంగళవారం సచివాలయం లో ముఖ్యమంత్రి ని కలిసిన MLC ఆహ్మద్ షరీఫ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్ లు రాష్ట్ర స్థాయి లో ప్రభుత్వం కర్నుాలు లో నిర్వహిస్తుందని, జిల్లా స్ధాయి లో కలెక్టర్ లు కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు మరియు మైనారిటీ సంక్షేమ పధకాలను లబ్దిదారులకు పంపిణీ చేస్తామని అన్నారు.... 




విజయవాడ లోని సీఎం క్యాంపు ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావెశం

మీడియా సమావెశం :-
విజయవాడ లోని సీఎం క్యాంపు ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావెశంలో మాట్లాడ్డం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర ఉర్దు అకాడమీ చైర్మన్ ఎన్.ఎమ్,డి నౌమాన్ గారు, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ ఎం.డి అప్సర్ గారు, P.A.C.S డైరెక్టర్ సయెద్ సుభాని గారు తదితరులు హాజరయ్యారు........ 





Saturday, 4 November 2017

గుంటూరు జిల్లా విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

నగరవనం ప్రారంభోత్సవము మరియు కార్తీక వన సమారాధన ఉత్సవం నకు గుంటూరు జిల్లా విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి నల్లపాడులోని హెలీప్యాడ్ గ్రౌండ్ లో గౌ || పార్లమెంట్ సభ్యులు రాయపాటి. సాంబశివరావు గారు, డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, డా. రాయపాటి.శ్రినివాస్ గారు, రాయపాటి.రంగబాబు గార్లతో కలిసి వెళ్ళము..... 









Friday, 3 November 2017

జిల్లాలో ఏర్పాటుచేసిన యువజనోత్సవ సభ

యువజనోత్సవ సభ :-
జిల్లాలో ఏర్పాటుచేసిన యువజనోత్సవ సభ లో ప్రసంగించడం జరిగింది ఈ సభలో గౌ || సభాపతి డా. కోడెల శివప్రసాద్ గారు, JR పుష్పరాజ్ గారు, జిల్లా కలెక్టర్ కోన. శశిధర్ గారు, జయ ప్రకాష్ గారు, శాశనసభ్యులు మెాదుగుల వేణుగోపాలరెడ్డి గారు తదితర పార్టీ నేతలు హాజరయ్యారు.... 







Thursday, 2 November 2017

రాష్ట్ర ఎస్.సి, ఎస్టీ, బి.సి మైనార్టీ బహుజన సమైక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం

గుంటూరు NGGOS కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర ఎస్.సి, ఎస్టీ, బి.సి మైనార్టీ బహుజన సమైక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్‌ జేఆర్ పుష్పరాజ్ గారు, తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు...... 




ఇంటింటికి తెలుగుదశం కారిక్రమంలో మీడియా మాట్లాడం జరిగింది

ఇంటింటికి తెలుగుదశం :-
గుంటూరు ఈస్ట్ లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదశం కారిక్రమంలో మీడియా మాట్లాడం జరిగింది ఈ సమావేశంలో గిరి గారు, మన్నవ సుబ్బారావు గారు, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ కరీముల్లా గారు, అఫజల్ గారు , హజ్ కమిటీ మెంబర్ హసన్ బాషా గారు హాజరయ్యారు.... 




Wednesday, 1 November 2017

గోనుగుంట్ల సత్యనారాయణ గారి సంస్కరణసభ

వినుకొండలో నిర్వహించిన గోనుగుంట్ల సత్యనారాయణ గారి సంస్కరణసభలో హాజరవడం జరిగింది ఈ సభలో టీడీపీ ప్రెసిడెంట్ GV. ఆంజనేయులు గారు, మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ SD. సుభాని గారు హాజరయ్యారు....